Blogspot - avsfilm.blogspot.com - .

Latest News:

అమ్మా..... నేనే బాబు ను ....! 12 May 2013 | 08:26 am

ఇవాళ అంతర్జాతీయ మాతృదినోత్సవం అని చెప్పారు. అమ్మకు ఒక రోజు కేటాయించటం ఏమిటి అని వాదించే పిచ్చి కొడుకుల్లో నేనూ ఒకడినే. అయినా ఎందుకో ఒక్కసారి అమ్మను స్మరించుకుంటూ గతంలో అమ్మ గురించి నేను రాసుకున్న పాట ...

అయ్యో....... రామచంద్రా.....!! 11 May 2013 | 08:19 pm

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య వ్యాఖ్యలు, ప్రసంగాలు భలే కామెడి గా అనిపిస్తున్నాయి. బాగా సీనియరే. అనుభవం పుష్కలంగా వున్నమనిషే. మరెందుకిలా మాట్లాడుతున్నాడో అర్ధం కావటం లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్...

ఇదెక్కడి విచిత్ర ధోరణి ? 9 May 2013 | 07:49 pm

ఇవాళ సుప్రీం కోర్టులో జగన్మోహనరెడ్డి గారికి బెయిల్ రాలేదు. జగన్ లాయర్ బెయిల్ ఇవ్వాలని. సి.బి.ఐ. వాళ్ళు బెయిల్ ఇవ్వవద్దని వాదించారు. ఇరువైపుల వాదనలు విన్నతరువాత బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ న్యాయమూర్...

జోహార్.... తారకరామా ...! 8 May 2013 | 09:42 am

ఎలాగైతేనేం.... ఎట్టకేలకు పార్లమెంటులో రామారావు గారి విగ్రహం కొలువుతీరింది. అందరూ హ్యాపీ.  ఒకళ్ళు పిలిచారని, మరొకళ్ళు పిలవలేదని రకరకాల వెర్షన్ల మధ్య రామారావు గారి బొమ్మ దేశ అత్యున్నత చట్టసభా ప్రాంగణంలో...

సామాన్యుడి పాదయాత్ర 5 May 2013 | 08:56 pm

రాష్ట్రంలో పాదయాత్రల హడావిడి జోరుగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు తన యాత్ర ఎట్టకేలకు ముగించారు. ముగింపు వేడుక కూడా భారీ ఎత్తున నిర్వహించి నభూతో నభవిష్యతి అన్న చందాన పూర్తి చేశా...

దాడి మాస్టారూ.... ఎందుకిలా...?? 5 May 2013 | 08:18 am

  తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి వీరభద్రరావు రెండ్రోజుల క్రితం స్వంత పార్టీ కి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాకపోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరిష్టం ...

Untitled 3 May 2013 | 08:22 pm

  సరబ్ జిత్ మృతి బాధ కలిగించింది. ఏదో ఒకటి జరిగి అతడు బతికితే బావుణ్ణు అని అందరూ అనుకుంటూండగానే  సరబ్ కన్నుమూశాడు. కుటుంబ సభ్యులు గుండెలు పగిలేట్టు విలపించారు. దేశం యావత్తూ కోరుకుంది. అయినా ఫలితం లేకప...

ఇంత అశ్లీలమా.....? 1 May 2013 | 06:59 pm

గత కొంతకాలంగా ఈటీవీ లో జబర్దస్త్ అనే పేరుతో ఒక కామెడి షో వస్తోంది. చూస్తున్నాను. కొన్ని జోకులు విన్న తరువాత ఇది ఈ టీ వీ యేనా లేక మరో చానెలా ? అనే సందేహం వచ్చింది. నిస్సందేహంగా ఈటీవీ నే .... ఆశ్చర్యం క...

Untitled 1 May 2013 | 12:40 pm

జనం గొప్పవాళ్ళు ....! అంతా గందరగోళంగా వుంది. అందరూ తెగ తిరిగేస్తున్నారు. ఎవడిగోలవాడిది. ఏడాది ముందుగానే ఎన్నికల జ్వరం ఆంద్ర దేశాన్ని ఆవహించింది. చంద్రబాబు ఒక పక్క,...  షర్మిల ఒక పక్క,..... ముఖ్యమంత్ర...

మహానుభావుడు ఎన్.టి.ఆర్....! 8 Nov 2012 | 07:29 pm

   ఉత్తినే మహానుభావులు కారు.....చేస్తున్న పని పట్ల చిత్తశుద్ధి, అంకితభావం, నిజాయితి ఉంటేనే ఆ పనికి ఒక పరమార్ధం, ఆ మనిషికి ఒక సార్ధకత సమకూరతాయి. ఈ విషయంలో ప్రపంచం గర్వించదగ్గ మహానటుడు నందమూరి తారక రామా...

Related Keywords:

avsfilm

Recently parsed news:

Recent searches: