Blogspot - bhaskarabhatlalyrics.blogspot.com - పాదముద్రలు

Latest News:

Untitled 30 Dec 2012 | 05:37 pm

ఎవరి జీవితమూ వడ్డించిన విస్తరి కాదు! అవును.. ఇప్పుడన్నీ బఫే పార్టీలే కదా..? ----భాస్కరభట్ల

Untitled 23 Nov 2012 | 01:35 pm

ఏకుతున్న దూది, ఆకాశంలో ఎగిరిపోతున్నట్టు మబ్బులు వాహ్!! ------భాస్కరభట్ల

Untitled 14 Nov 2012 | 06:43 pm

ప్చ్... హుండీలో వేసిన అజ్ఞాత భక్తుడి కానుకలాగ.... అనాధపిల్లలు!! ---భాస్కరభట్ల  

Untitled 26 Oct 2012 | 10:37 am

వెతికే సంస్కారం.. ఆఖరికి... ఉతికే సబ్బుల్లోనా? ------భాస్కరభట్ల

Untitled 3 Oct 2012 | 09:11 pm

మా ఊరు తప్పిపోయింది... ఫ్లై-ఓవర్ వచ్చి!!! ----భాస్కరభట్ల

Untitled 19 Sep 2012 | 11:26 am

ఇద్దరం.. మధ్యలో మరికొందరు.. మళ్ళీ మనిద్దరమే!!! -------భాస్కరభట్ల

Untitled 14 Sep 2012 | 02:00 pm

చెదపురుగులకి తిండి కొరత... పుస్తకాలేవీ? -----భాస్కరభట్ల

Untitled 14 Sep 2012 | 01:48 pm

అలా కాదు మమ్మీ...ఇలా! పిల్లని వెక్కిరిస్తోంది... గుడ్డు!! -----భాస్కరభట్ల model: samhitha

Untitled 12 Sep 2012 | 12:16 am

లైఫ్‌బాయ్ సబ్బు రెండుముక్కలయ్యింది... ఓ మధ్యతరగతి జ్ఞాపకం!!!! ----భాస్కరభట్ల                      

Untitled 4 Sep 2012 | 12:21 am

నాన్న సూర్యుడు.. నేను భూమి.. అమ్మ ఓజోన్ !! -------భాస్కరభట్ల 

Recently parsed news:

Recent searches: