Blogspot - nijamgaanenena.blogspot.com - నిజంగా నేనేనా??

Latest News:

ముచ్చటగా మూడవ కధ 20 Jun 2012 | 09:58 pm

ఈ కధకు కూడా పేరు ఏం పెట్టాలో తోచనేలేదు:( ************************************* మిమ్మల్ని గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకోవాలని ఉంది " రాజి మాటలకు ఉలిక్కి పడ్డాను ..ఒక అమ్మాయి   ఒక అబ్బాయిని కలుసుక...

దొరికిపోయాను 20 Oct 2011 | 08:34 pm

ఆఖరి మెట్టు పై అడుగు పెట్టి ఎదురుగా నీ నల్లని మోము చూడగానే  అర్ధం అయ్యింది ఈ రోజు నీకు దొరికేసానని...ఈ నాలుగు రోజులు నీకు చిక్కకుండా తప్పించుకున్నాననే పొగరు అనుకుంటా చాలా నిర్లక్ష్యంగా వచ్చేసాను ఏ మాత...

ఎందుకూ ??? 14 Oct 2011 | 11:48 pm

కన్నీటికి నేనంటే ఎంత ఇష్టమో కాస్త బాధపడగానే వెచ్చని స్పర్శతో బుగ్గలు తడిమి  తోడుగా వస్తుంది.. మోకాళ్ళు నాకు  మరింత దగ్గరకు చేరి తలను తన ఒడిలోకి తీసుకుని ఓదారుస్తాయి చేతులు చుట్టూ పెనవేసి  గట్టిగ...

మా కిటికీ 10 Oct 2011 | 02:03 pm

కొన్నింటితో అనుబంధం ఎలా ఏర్పడుతుందోగాని ఏళ్ళతరబడి అది పెరుగుతునే ఉంటుంది మావంటింటి కిటికితో నాకు ఏర్పడినట్లు.తన సన్నిదిలో ఎన్నెన్ని జ్ఞాపకాలు పలకరించాయో ,ఇంకెన్ని ఆలోచనలు పురుడుపోసుకున్నాయో..అక్కడ నిం...

ఎవరు చెప్తారు నీకు? 1 Sep 2011 | 02:55 pm

నీతోఉన్న ప్రతిక్షణం  పోట్లాడాలనిపిస్తుంది నువ్వెళ్లిన మరుక్షణమే  మాట్లాడాలనిపిస్తుంది నీ సమక్షంలోకంటే నీ నిరీక్షణలోనే ఎక్కువ ప్రేమిస్తున్నానేమో .... నీ తడికన్నుల చల్లదనం చెంపకు తాకినట్లవుతుంది ఆ ....

బాల్యమా ఇకరావా? 28 Aug 2011 | 09:00 pm

నిన్న మొన్నటి వరకూ నా చుట్టూనే ఉన్నావుగా మరి కాలం బూచి ఎప్పుడు మాయం చేసిందో నిన్ను యవ్వనపు ఏమరుపాటుతో గమనించనేలేదు గుర్తువచ్చి వెనకకు చూస్తే గుప్పెళ్ళకొద్దీ  జ్ఞాపకాలు గుండెలపై పరిచేసి పోయావు. ...

పిచ్చుక 28 Jul 2011 | 01:33 am

నువులేక మా చూరు బోసిపోయింది కాన రాక మా పెరడు మూగపోయింది మా పంట చేలు ,ధాన్యపుగాదెలు వాకిళ్ళు ,బావులు బెంగపడ్డాయి మా ఏటిగట్లు ,ఆ కోవెల మెట్లు కాకమ్మ, చిలకమ్మా కధల నేస్తాలన్నీ కుమిలిపోతున్నాయి నీ బ...

నాకోసం మళ్ళీ వచ్చేయవూ 12 Jul 2011 | 08:21 pm

నీకూ నాకు అనుబంధం నా పుట్టుకతోనే ఏర్పడిపోయింది .. ఆటలాడినా ,అన్నం తిన్నా ,అలసిపోయినా ఆలోచనలో ఉన్నా నాకు తెలియకుండానే అక్కున చేర్చుకుంటావు ..కమ్మని కలల్లాంటి కబుర్లు చెప్తావు..అవి ఒక్కోసారి పెదవులపై నవ...

కాగితపు పడవ 6 Jul 2011 | 02:05 am

వానాకాలం రాగానే ప్రతి పసివాడు ఒక శ్రామికుడే తలమునకలుగా నీ తయారీకు ప్రతి నిమిషం తను తయారే! పేరుకి ప్రయాణించలేమని గాని పాలబుగ్గల పసిడి నవ్వులు మోసుకుపోతూనే ఉంటావు నువ్వు కదులుతూ మమ్మల్ని కదిలిస్త...

మువ్వలపట్టీలు 1 Jul 2011 | 07:12 pm

నా మువ్వల పట్టీలు నాతో సమానంగా పరుగులు పెడుతూ అల్లరి చేసేవి ..నిధానంగా నడిస్తే విచ్చినపువ్వుల్లా మెల్లగా నవ్వేవి . .పోనీ ఒద్దికగా కూర్చుంటే బుద్దిగా ఒదిగి గుసగుస లాడేవి ..నిద్దర్లో కూడా మెత్తగా కదు....

Recently parsed news:

Recent searches: